(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.12. అధ్యాయః 012
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణప్రశంసనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

యథైవ తే నమస్కార్యాః ప్రోక్తాః శక్రేణ మానద।
ఏతన్మే సర్వమాచక్ష్వ యేభ్యః స్పృహయసే నృపః॥ 13-12-1(81702)
ఉత్తమాపద్గతస్యాపి యత్ర తే వర్తతే మనః।
మనుష్యలోకే సర్వస్మిన్యదముత్రేహ చాప్యుత॥ 13-12-2(81703)
భీష్మ ఉవాచ। 13-12-3x(6772)
స్పృహయామి ద్విజాతిభ్యో యేషాం బ్రహ్మ పరం ధనం।
యేషాం సంప్రత్యయః స్వర్గస్తపఃస్వాధ్యాయసాధనం॥ 13-12-3(81704)
యేషాం బాలాశ్చ వృద్ధాశ్చ పితృపైతామహీం ధురం।
ఉద్వహంతి న సీదంతి తేభ్యో వై స్పృహయాంయహం॥ 13-12-4(81705)
విద్యాస్వభివినీతానాం దాంతానాం మృదుభాషిణాం।
శ్రుతవృత్తోపపన్నానాం సదాఽక్షరవిదాం సతాం॥ 13-12-5(81706)
సంసత్సు వదతాం తాత హంసానామివ సంఘశః।
మంగల్యరూపా రుచిరా దివ్యజీమూతనిఃస్వనాః॥ 13-12-6(81707)
సంయగుచ్చరితా వాచః శ్రూయంతే హి యుధిష్ఠిర।
శుశ్రూషమాణే నృపతౌ ప్రేత్య చేహ సుఖావహాః॥ 13-12-7(81708)
యే చాపి తేషాం శ్రోతారః సదా సదసి సంమతాః।
విజ్ఞానగుణసంపన్నాస్తేభ్యశ్చ స్పృహయాంయహం॥ 13-12-8(81709)
సుసంస్కృతాని ప్రయతాః శుచీని గుణవంతి చ।
దదత్యన్నాని తృప్త్యర్థం బ్రాహ్మణేభ్యో యుధిష్ఠర।
యే చాపి సతతం రాజంస్తేభ్యశ్చ స్పృహయాంయహం॥ 13-12-9(81710)
శక్యం హ్యేవాహవే యోద్ధుం న దాతుమనసూయితుం॥ 13-12-10(81711)
శూరా వీరాశ్చ శతశః సంతి లోకే యుధిష్ఠిర।
తేషాం సంఖ్యాయమానానాం దానశూరో విశిష్యతే॥ 13-12-11(81712)
`భద్రం తు జన్మ సంప్రాప్య భూయో బ్రాహ్మణకో భవేత్।
బంధుమధ్యే కులే జాతః సుదురాపమవాప్నుయాత్॥' 13-12-12(81713)
ధన్యః స్యాం యద్యహం భూయః సౌంయబ్రాహ్మణకోపి వా।
కులే జాతో ధర్మగతిస్తపోవిద్యాపరాయణః॥ 13-12-13(81714)
న మే త్వత్తః ప్రియతరో లోకేఽస్మిన్పాండునందన।
త్వత్తశ్చాపి ప్రియతరా బ్రాహ్మణా ఏవ భారత॥ 13-12-14(81715)
యథా మమ ప్రియతమాస్త్వత్తో విప్రాః కురూత్తమ।
తేన సత్యేన గచ్ఛేయం లోకాన్యత్ర స శంతనుః॥ 13-12-15(81716)
న మే పితా ప్రియతరో బ్రహ్మణేభ్యస్తథాఽభవత్।
న మే పితుః పితా వాఽపి యే చాన్యేఽపి సుహృంజనాః॥ 13-12-16(81717)
న హి మే వృజినం కించిద్విద్యతే బ్రాహ్మణేష్విహ।
అణు వా యది వా స్థూలం విద్యతే సాధుకర్మసు॥ 13-12-17(81718)
కర్మణా మనసా వాఽపి వాచా వాఽపి పరంతప।
యన్మే కృతం బ్రాహ్మణేభ్యస్తేనాద్య న తపాంయహం॥ 13-12-18(81719)
బ్రహ్మణ్య ఇతి మామాహుస్తయా వాచాఽస్మి తోషితః।
ఏతదేవ పవిత్రేభ్యః సర్వేభ్యః పరమం స్మృతం॥ 13-12-19(81720)
పశ్యామి లోకానమలాఞ్శుచీన్బ్రాహ్మణతోషణాత్।
తేషు మే తాత గంతవ్యమహ్నాయ చ చిరాయ చ॥ 13-12-20(81721)
యథా భర్త్రాశ్రయో ధర్మః స్త్రీణాం లోకే యుదిష్ఠిర।
స దేవః సా గతిర్నాన్యా క్షత్రియస్య తథా ద్విజాః॥ 13-12-21(81722)
క్షత్రియః శతవర్షీ చ దశవర్షీ ద్విజోత్తమః।
పితాపుత్రౌ చ విజ్ఞేయౌ తయోర్హి బ్రాహ్మణో గురుః॥ 13-12-22(81723)
నారీ తు పత్యభావే వై దేవరం కురుతే పతిం।
పృథివీ బ్రాహ్మణాలాభే క్షత్రియం కురుతే పతిం॥ 13-12-23(81724)
`బ్రాహ్మణానుజ్ఞయా గ్రాహ్యం రాజ్యం చ సపురోహితైః।
తద్రక్షణేన స్వర్గోఽస్య తత్కోపాన్నరకోఽక్షయః॥' 13-12-24(81725)
పుత్రవచ్చైవ తే రక్ష్యా ఉపాస్యా గురువచ్చ తే।
అగ్నివచ్చోపచార్యా వై బ్రాహ్మణాః కురుసత్తం॥ 13-12-25(81726)
ఋజున్సతః సత్యశీలాన్సర్వభూతహితే రతాన్।
ఆశీవిషానివ క్రుద్ధాంద్విజాన్పరిచరేత్సదా॥ 13-12-26(81727)
తేజసస్తపసశ్చైవ నిత్యం బిభ్యేద్యుధిష్ఠిర।
ఉభే చైతే పరిత్యాజ్యే తేజశ్చైవ తపస్తథా॥ 13-12-27(81728)
వ్యవసాయస్తయోః శీఘ్రముభయోరేవ విద్యతే।
హన్యుః క్రుద్ధా మహారాజ బ్రాహ్మణా యే తపస్వినః॥ 13-12-28(81729)
`దూరతో మాతృవత్పూజ్యా విప్రదారాః సురక్షయా।
అకోపనాపరాధేన భూయో నరకమశ్నుతే॥ 13-12-29(81730)
భూయః స్యాదుభయం దత్తం బ్రాహ్మణాద్యదకోపనాత్।
కుర్యాదుభయతః శేషం దత్తశేషం న శేషయేత్॥ 13-12-30(81731)
దండపాణిర్యథా గోష్ఠం పాలో నిత్యం హి రక్షయేత్।
బ్రాహ్మణేషు స్థితం బ్రహ్మ క్షత్రియః పరిపాలయేత్॥ 13-12-31(81732)
పితేవ పుత్రాన్రక్షేథా బ్రాహ్మణాన్బ్రహ్మతేజసః।
గృహే చైషామవేక్షేథాః కింస్విదస్తీతి జీవనం॥ ॥ 13-12-32(81733)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్వాదశోఽధ్యాయః॥ 12 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-12-2 యదముత్రేహ చ హితం తద్వదేతి శేషః॥ 7-12-5 అక్షరం బ్రహ్మ తద్విదాం॥ 7-12-6 హంససాదృశ్యం క్షీరనీరయోరివ సారసారయోర్వివేచనాత్॥ 7-12-7 నృపతౌ నృపతేః సమీపే ఉచ్చరితాః॥ 7-12-8 యే చాపి తేషాం దాతార ఇతి ధ. పాఠః॥ 7-12-13 బ్రాహ్మణకః కుత్సితబ్రాహ్మణోపి యద్యహం స్యాం తర్హి ధన్యః కిముత ఫులే జాతః॥ 7-12-17 యృజినం సంకటం। ఫలాశేథియావత్। పూజ్యత్వాదేవ తాన్పూజయామి నతు ఫలాయేత్యర్థః॥ 7-12-18 తేన బ్రాహ్మణారావనేన। న తపామి న వ్యథాం ప్రాప్తోమి॥ 7-12-19 బ్రహ్మణ్యో బ్రహ్మజాతౌ ఆసక్తః॥ 7-12-27 బ్రాహ్మణాద్బిభ్యేత్ నతు తత్ర తేజస్తపసీ స్వీయే ప్రకాశయేదిత్యర్థః। తేజః క్రోధబలం। తపో యోగబలం॥ 7-12-28 తయోస్తపస్తేజసోర్బ్రహ్మణక్షత్రియస్థయోర్వ్యవసాయః ఫలమభిభవరూపం శీఘ్రం తీవ్రం తథాపి తపస్విన ఏవేతరాన్ హన్యుర్న తేజస్విన ఇత్యర్థః॥ 7-12-30 ల్యబ్లోపే పంచమీ। అకోపనం బ్రాహ్మణం ప్రాప్య యద్భూయః బహుతరం ఉభయం తపస్తేజఆఖ్యం స్యాత్ తద్దత్తం ఖండితం భవతీతి శేషః। ఉభయత ఉభయం చేత్ శేషం కుర్యాద్ దత్తశేషం శేషయేదిత్యన్వయః। ద్వాభ్యాం అన్యోన్యస్మిన్ప్రయుక్తం తేజఆదిద్వయం న నిఃశేషం నశ్యతి కింతు శేషం। క్షమావతా ఖండితస్య తస్యావశిష్టం తు న శేషయేన్న శిష్యతే అపితు నిఃశేషమేవ నశ్యతీత్యర్థః॥ 30 ॥ 7-12-32 అభావే తద్దేయమిత్యర్థః॥ 7-12-42 ద్వాదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.